ఆంధ్ర నాటక పితామహుడుధర్మవరం రామకృష్ణచార్యులు- Dharmavaram ramakrishanamacaryulu

తోలుబొమ్మలాటలు ,బయలు నాటకాలు, రంగస్థల నాటకాలు (డ్రామాలు )ఒక నాడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను ఉర్రూతలూగించాయి. సినిమాలు రావడం ,సాంకేతిక విప్లవం రావడంతో ఆనాటి గ్రామీణ కళలన్నీ నేడు కనుమరుగయ్యాయి. ఇప్పటిలా సినిమాలు , వీడియో లు లేని రోజుల్లో జనాలని తన ప్రతిభతో ఒక ఊపు ఊపేది నాటకం. రాజుల కాలక్షేపానికి, వినోదానికి ప్రదర్శించబడ్డ ఈ నాటకాలు కాలక్రమేణా ఎక్కడ జాతరలు జరిగినా లేదా ఉత్సవాలు జరిగినా అక్కడ ప్రదర్శించబడటం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో వీటికి…

కరోనా కాలంలో రాయలసీమ చేనేత పరిశ్రమ-Maggam

Courtesy: FB ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చేనేత ,దాని అనుబంధ వృత్తులపై ఆధారపడిసుమారుగా నాలుగు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు.వీరిలో ఇప్పటికి కూడా వేలాదిమందికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు.చేనేత అనుబంధ వృత్తులలో నాలుగు లక్షల కుటుంబాలు అనగా ఒక్కో కుటుంబానికి ఐదు మంది చొప్పున ప్రకారం మహిళలతో కలిపి20 లక్షల మంది వున్నారు.         లక్డౌన్ ప్రకటించిన నాటి నుండి ఈ చేనేత వృత్తిని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిలుపుదల చేయించారు.చేనేత ఉత్పత్తులు…