బోయ వారిని బిసిజాబితాలో చేర్చిన తొలి దళిత ముఖ్యమంత్రి శత జయంతి నేడు.ఆ నేత ఎవరో తెలుసా – Dalitha leader.

నిరాడంబరుడు ,నిజాయితీకి నిలువుటద్దం, స్నేహశీలి, నిగర్వి , బహుజనుల పక్షపాతి, ప్రజల కోసం జీవితాంతం పోరాడిన కృషీవలుడు, నేరచరిత్ర లేనివాడు, , పట్టుదల, కార్యదీక్ష కలవాడు. విద్యావంతుడు కవి, రచయిత, ఉత్తమ సంస్కారి. తొలి దళిత ముఖ్యమంత్రి ఆయన. నేడు ఆయన శత జయంతి. దామోదరంసంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు…