చిత్ర”సీమ” కార్టూనిస్టు, దర్శకుడు గాంధీ-Gandhi.

గాంధీ మారుమూల కుగ్రామంలో మొలకెత్తిన కార్టూనిస్ట్ ఆయన… సృజనాత్మక, హాస్యభరిత సినీ దర్శకులు . కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామం నుండి రంగుల ప్రపంచమైన సినిమా రంగం చేరుకొనేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆయన పేరు గాంధీ. అసలు పేరు మనోహర్ రెడ్డి. 1968 జనవరి 15 న అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం బందారుచెట్ల పల్లి గ్రామంలో మనోహర్ రెడ్డి అలియాస్ గాంధీ జన్మించారు. తండ్రి మురికి నాటి ఓబుల్ రెడ్డి ,తల్లి…