త్యాగాల సీమ కు న్యాయం జరిగేనా? Rayalaseema

రాయలసీమ కు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. అన్ని రాజకీయ పక్షాలు వారి వారి స్వార్థ ప్రయోజనాల ఫలితంగా సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలు అందడం లేదు. అన్ని రాజకీయ పక్షాలు ఒకే వేదికపై చేరి చర్చలు జరిపి తీర్మానాలు చేసి అమలు చేయగలిగితే అప్పుడు ప్రగతి సాద్యమౌతుంది. రాజకీయాలు వేరు ,ప్రగతి వేరు అన్న కోణంలో అందరూ ఆలోచించాలి. విశాలదృక్పథం కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితి కనుచూపు మేరలో కన్పించడం లేదు. రాజకీయ పక్షాలు అధికారం కోసం…