ఆలోచించి నిజాయితీగా సర్పంచ్ ను ఎన్నుకోండి- sarpanch

సర్పంచ్ అంటే గ్రామంలో సిమెంటు రోడ్లు వీధిలైట్లు వేయించడం వాటర్ ట్యాంక్ నిర్మించి రక్షిత తాగునీరు అందించడం ప్రజల సమస్యలు ప్రజల సమక్షంలో చర్చించి మెజార్టీ ప్రజల నిర్ణయం గౌరవించి పంచాయతీ సమావేశంలో తీర్మానం చేసి అమలు చేయడం ఇలా భాద్యత కలిగిన పదవి ఇది. సర్పంచ్ అంటే కేవలం నాయకుల విగ్రహాలకు దండలేసి, సభల్లో నాలుగు ముక్కలు మాట్లాడడం కాదు! సర్పంచ్ అంటే కేవలం సంతకాలు పెట్టడం, ఖద్దరు బట్టలేసుకుని కారులో తిరగడం కాదు! సర్పంచ్…