పొత్తపి అబ్బికోట-Pottapi

పొత్తపి గ్రామం కడపజిల్లా నందలూరు కు 18కిలో మీటర్ల దూరంలో చెయ్యేరు నదికి అతి సమీపంలో ఉంది. తెలుగు చోళులు ఎక్కువ కాలం పొత్తపిని పొత్తపిసీమ, పొత్తపినాడు, పొత్తపిదేశం పేర్లతో పరిపాలించారు. వారిలో "రాజేంద్ర చోళుడు" (950-97శతక సం.) రారాజు. ఈయన పేరుతో మట్లి తిమ్మరాజు 1493శ. స. లో పొత్తపి దేశంలో రాజేంద్ర నగరం అనే బ్రాహ్మణులకు ఒక అగ్రహారం నిర్మించాడు. పొత్తపి అబ్బికోట నిర్మాణం మల్ల దేవమహారాజు, సోమదేవరాజు లు పొత్తపిదేశాన్ని పరిపాలించి అమరత్యం…

రాయదుర్గం చారిత్రక నేపథ్యం

                  ‌          అనంతపురం నుండి 100కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గంకు వేల సంవత్సరాల  చారిత్రక నేపథ్యంఉంది.              చరిత్ర పూర్వ యుగం నుంచి జన నివాసం ఇక్కడ ఉండేది. నూతన శిలాయుగం, లోహ యుగం నాటి అవశేషాలు రాయదుర్గం సమీపంలోని అడగుప్ప  గొల్లపల్లి,బాదనహాల్ సమీపంలోని కర్నాటక రాష్ట్రం బ్రహ్మగిరి వద్ద పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన…