యస్ కే యు వైస్ చాన్సిలర్ పి.కుసుమకుమారి ఎవరో తెలుసా – Kusuma kumari .

Kusumakumari, former vice chancellor కుసుమకుమారి చిత్తూరు జిల్లా మదనపల్లెలో నరసింహారెడ్డి దంపతులకు 1950వ దశకంలో జన్మించారు. 1972లో వేంకటేశ్వర విశ్వవిద్యా లయంలో ఎం.ఎ. తెలుగు చదివి ఆ తర్వాత కేతు విశ్వనాథరెడ్డి పర్యవేక్షణలో “బ్రిటిష్ కాలం నాటి తెలుగు ముద్రిత పత్రాల్లో హిందూస్థానీ ప్రతిధేయాలు” అనే అంశం మీద పరిశోధన చేశారు. అనంతపురంలోని శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో ఎనిమిదేళ్ళు అధ్యాపకులుగా పనిచేసి, ఆ తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ తెలుగు…