పేదల పెన్నిది ఈ డాక్టర్ ఫీజు 10రూపాయలే – dr Noor parveen

Pic source BBC. డాక్టర్ పర్వీన్ అసలే కరవు సీమ పేదలకు సరైన వైద్య సలహాలు అందక అనేక అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రి కి చికిత్స కోసం వెళ్లాలంటే సామాన్యులు భయపడుతుంటారు. వందలూ, వేలు చెల్లించే స్తోమతలేక ఎంతో ఇబ్బందిపడుతున్నారు.ఈ పరిస్థితి లో కేవలం రూ.10 ఫీజు తీసుకుంటూ వారికి అండగా నేనున్నానంటోంది ఈ యువ వైద్యురాలు నూరి పర్విన్. Pic source bbc విజయవాడకు చెందిన నూరి పర్వీన్ కడపలోని ఓ ప్రైవేటు వైద్య…

కడపలో దొరికిన శాసనం_kadapa insricption

జిల్లాలో మరొక అరుదైన శాసనం వెలుగు చూసింది. ఈ ప్రాంతం రేనాటి రాజుల పాలనలో ఉండిందని దీని ద్వారా మరో మారు స్పష్టం అవుతోంది. జిల్లాలోని చిన్న దుద్యాల గ్రామంలో లభించిన దీని గురించి యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు వెలుగులోకి తెచ్చారు. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  జిల్లాకు శాసనాల ఖిల్లాగా పేరుంది. రాష్ట్రంలో లభించిన మొత్తం తెలుగు శాసనాలలో ఎక్కువ శాతం వైఎస్‌ఆర్‌ జిల్లాలోనే లభించిన విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో…

కుందేరు,కుందూనది_kundu river

కుందేరు - కుందూ ను సంస్కృతంలో కుముద్వతి అంటారు. కుముద్వతి అంటే తెల్ల కలువ తీగ - సీతారాముల కుమారుడు కుశుడి భార్య పేరు కూడా కుముద్వతి. కర్నూలు జిల్లాలో సున్నపు నేలల మీదుగా ప్రవహించటం వల్ల తెల్లగా ఉన్న నీటి వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతమే రేనాటి సీమ.   కుందేరు కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ కడపజిల్లా , కమలాపురం  సమీపంలో పెన్నా నదిలో కలుస్తుంది.…

మ్యాప్ చెప్పే సీమ చరిత్ర- Rayalaseema map

1840ల నాటి ఈ రాయలసీమ మ్యాప్ ద్వారా ఎన్నో చారిత్రక విషయాలు 1840 map సీడెడ్ డిస్ట్రిక్ట్స్ - 1928లో రాయలసీమ అనే పేరు పెట్టకముందు వరకు ఈ ప్రాంతాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలాలు అని పిలిచేవారు2.రెండు జిల్లాలు - చిత్రంలో కేవలం బళ్లారి మరియు కడప జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పటికి కర్నూలు పూర్తి జిల్లాగా ఏర్పడలేదు. అనంతపురం బళ్లారి జిల్లాలో భాగం మరియు చిత్తూరు ఆర్కాటు రాజ్యంలో ఉండేది.కడప జిల్లా -…