అనంతపురం జిల్లా – స్వాతంత్ర్యోద్యమ సాహిత్యం- literature on freedom movement

           సాహిత్యం సమాజానికి ప్రతిబింబం. ఏ సాహిత్యమైనా ఆ నాటి సామాజిక ఉద్యమాలను, సామాజిక స్థితిగతులను రికార్డు చేస్తుంది. ఉద్యమాలకు సాహిత్యం ప్రేరేకంలా పనిచేస్తుంది. ఉద్యమాలు సాహిత్యకారులకు ఒక ఊపునిస్తాయి.దానితో సాహిత్యం విరివిగా ఉత్పన్నమవు తుంది.            అనంతపురం జిల్లాలో ఉద్యమకారులకు సాహిత్య కారులకు కొదవలేదు. అలాంటి ఈ జిల్లాలో స్వాతంత్ర్యోద్యమ సాహిత్యాన్ని సంపూర్ణంగా వివరించలేకపోయినా రేఖామాత్రంగా పరిచయం చేయడమే ఈ వ్యాసం లక్ష్యం.ఆలయంబునకేగ ననుమతివ్వరు మాకుస్వరాజ్యమెటుల…

అనంతపురం జిల్లాలో చారిత్రక సాహిత్యం

Buddha కల్లూరి వెంకటనారాయకవి 'శాంతి సామ్రాట్' పేర అశోకచక్రవర్తి చరిత్రను రచించాడు. కుంటి సుబ్రహ్మణ్యశర్మ 'విశ్వజ్యోతి' పేరుతో బుద్ధచరిత్రనురాశారు. 'లేపాక్షి' శిల్ప కావ్యాన్ని కిరికెర భీమారావు, చింకాయ గొందికి చెందిన జయరామిరెడ్డి 'కబీరు' కావ్యాన్ని రచించారు.విశ్రాంత ఉపాధ్యాయుదైన విద్వాన్ దస్తగిరి ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, స్వాతంత్ర్యపోరాట యోధుడు ఐదుకల్లు సదాశివన్' జీవిత చరిత్రనుఅక్షర బద్ధం చేశారు. అలాగే మరొక కమ్యూనిస్టు యోధులు వి.కె. ఆదినారాయణరెడ్డి, నీలం రాజశేఖర రెడ్డి, జీవిత చరిత్రలను విద్వాన్ దస్తగిరి గ్రంథస్తం చేశారు.…

మ్యాప్ చెప్పే సీమ చరిత్ర- Rayalaseema map

1840ల నాటి ఈ రాయలసీమ మ్యాప్ ద్వారా ఎన్నో చారిత్రక విషయాలు 1840 map సీడెడ్ డిస్ట్రిక్ట్స్ - 1928లో రాయలసీమ అనే పేరు పెట్టకముందు వరకు ఈ ప్రాంతాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలాలు అని పిలిచేవారు2.రెండు జిల్లాలు - చిత్రంలో కేవలం బళ్లారి మరియు కడప జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పటికి కర్నూలు పూర్తి జిల్లాగా ఏర్పడలేదు. అనంతపురం బళ్లారి జిల్లాలో భాగం మరియు చిత్తూరు ఆర్కాటు రాజ్యంలో ఉండేది.కడప జిల్లా -…

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

రాచపాళెం రాచపాళెం చంద్రశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా కుంట్రపాకంలో మంగమ్మ, రామిరెడ్డి దంపతులకు 16.10.1948న జన్మించారు. ప్రాథమిక విద్య కుంట్రపాకంలోను, తర్వాత తిరుపతి, కె.వి. పురంలోను హైస్కూలువిద్యపూర్తి చేశారు. తిరుపతిలో బి.ఏ.,ఎం.ఏ., పిహెచ్.డి.పూర్తి చేశారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయప్రొఫెసర్‌గా 30.10.2008న పదవీ విరమణ చేశారు.సాహిత్య విమర్శను బాధ్యతగా నిర్వర్తిస్తున్న రాయలసీమ విమర్శకులల్లో రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ముఖ్యులు. ఎంత కఠినమైనదైనా సత్యాన్ని చెప్పడంలో నిర్భయంగా వ్యవహరించడం రాచపాళెం శైలీ స్వభావం. అవధానులకు పెట్టని కోటైనా రాయలసీమలో జన్మించి, అవధానాలు బూర్జువా…