ఏ ప్రాంత చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, నాగరికతలనైనా తీర్చిదిద్దటానికి భౌగోళిక లక్షణాలు ఎంతగానో తోడ్పడతాయి. రాయలసీమ ప్రాంత చరిత్ర తెలుసుకొనే ముందు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులను తప్పక తెలుసుకోవాలి. ఆ భౌగోళిక పరిస్థితులే ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల్ని ప్రభావితం చేస్తాయి. భౌగోళిక పరిస్థితులకు, చరిత్రకు విడదీయరాని సంబంధం ఉంది.

చిత్తూరు – 12″-37′- 14°,

రాయలసీమ జిల్లాల ఉత్తర అక్షాంశాలు

అనంతపురం-13°–41′–15°14′,

కర్నూలు -14°-54′-16°18′, |

వై.ఎస్.ఆర్.కడప – 13°-43′-15°14′.

రాయలసీమ జిల్లాల తూర్పు రేఖాంశాలు

అనంతపురం – 76°–47′- 78° 26′,

చిత్తూరు – 78°-30 – 79°56′,

కర్నూలు -77°24′- 79°40′,

వై.ఎస్.ఆర్.కడప-77°-51′-79°29′.