వంద వసంతాలు దాటిన శాంతకుమారి సినీ జీవనం-santhakumari

శాంతకుమారి స్వార్ధం, అసూయ,ద్వేషాలు లేవు . కేవలం కళ కోసం నటించే రోజులు. డబ్బు సంపాదించాలనే యావ ఏకోశానా ఉండేది కాదు.నటనకోసం పోటీ పడేవాళ్ళు. మంచి పాత్రల కోసం తపించేవాళ్ళు. వచ్చిన పాత్రను ఎలా మెప్పించాలా అని రేయింబవళ్ళుకృషి చేసే వాళ్ళు . దర్శకుడే దేవుడు. ఆయన మాటే వేదం.ఇది మొదటి తరం సినీ సాంప్రదాయం. అప్పుడు నటీనటులుజీతాల పద్ధతి లో పనిచేసేవారు.ఒక్కొక్క చిత్రం 4 నుంచి 6 నెలల నిర్మాణం జరిగేది. ఆ చిత్రం పూర్తయి,…

మిస్ఇండియా హిందీనటి లీలా నాయుడు-Leelanaidu

Leela naidu ఆమె అందం , అభినయం అనన్యం… నేటితరం కు అంత తెలియక పోవచ్చుఆమె… పరిచయం లేని రాయలసీమ వాసి… హిందీలో చాలా తక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన భావాలకు చిత్రరంగంకు పొంతన కుదరక తప్పుకొంది.ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామానాయుడు కుమార్తె అందాలనటి లీలా నాయుడు. ప్రపంచంలో పది మంది కి డబ్బింగ్ చెప్పింది. మ్యాగజైన్ ఎడిటర్ గా పనిచేసింది. సినిమాలు నిర్మించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి లీలా నాయుడు. నటీమణి,…

తొలితెలుగు సినిమానటి ఎవరో తెలుసా ?Frist actors in telugu surabhi kamala bai

Pic source photo magic123@gmail.com మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా ' భక్తప్రహ్లద '. 1932 ఏప్రిల్ 2 శనివారం 'నేషనల్ పిక్చర్ ప్యాలెస్' (ఇప్పటి బాడ్వే టాకీస్)లో విడుదలై రెండు వారాలు ఆడింది. ఇందులో నటించిన మొదటి తరం సినిమా నటి సురభి కమలా బాయి. మొదట్లో మూకీ సినిమాలుండేవి. బాంబే వేదిక గా సినీపరిశ్రమ ఉండేది. తరవాత మద్రాసు కు చేరింది. సురభి కమలాబాయి తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని.ఈమె 1931లో హెచ్.ఎం.రెడ్డి…

రాయలసీమ తో సినిమా రంగం అనుబంధం -rayalaseema cinima

 ఎందరో మహానుభావుల కృషితో ఇప్పుడు మన సినీ ప్రపంచం రకరకాల అంద చందాలతో అలరారుతోంది. ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో అనేక మైలు రాళ్ళున్నాయి. ఎంతోమంది కళాకారులు ,సాహితీవేత్తలు, దర్శకులు , నిర్మాతలు, ఈరంగంలొ పనిచేస్తున్నారు. Source google ఏ మైలురాయికైనా మొదలంటూ ఉండాలి. తెలుగు సినిమా ప్రభంజనంలో అటువంటి తొలి మైలురాళ్ళు అనేకం. తొలి తెలుగు చిత్రం దగ్గరనుంచి మొదలు పెట్టి నేటి వరకు పరిశీలిస్తే ఏన్నో విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రాయలసీమ వారు చిత్రరంగంలో కీలకమైన…

చిత్ర”సీమ” కార్టూనిస్టు, దర్శకుడు గాంధీ-Gandhi.

గాంధీ మారుమూల కుగ్రామంలో మొలకెత్తిన కార్టూనిస్ట్ ఆయన… సృజనాత్మక, హాస్యభరిత సినీ దర్శకులు . కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామం నుండి రంగుల ప్రపంచమైన సినిమా రంగం చేరుకొనేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆయన పేరు గాంధీ. అసలు పేరు మనోహర్ రెడ్డి. 1968 జనవరి 15 న అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం బందారుచెట్ల పల్లి గ్రామంలో మనోహర్ రెడ్డి అలియాస్ గాంధీ జన్మించారు. తండ్రి మురికి నాటి ఓబుల్ రెడ్డి ,తల్లి…

విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి-jayaprakashreddy

--------------*------------- సేకరణ:– చందమూరి నరసింహా రెడ్డి 944683219 ---------------------------- జయప్రకాష్ రెడ్డి ఆయన ఓ విలక్షణ నటుడు…ఎంమిరా ఆయప్ప అంత గొప్ప నటుడా అనుకోవచ్చు…అవును డైలాగ్స్ చెప్పేతీరు వైవిధ్యమైనది..‘ఏమ్‌… రా… ఏం చాస్తాండావ్, యాడికిపోతాండావ్‌ ఇలా రాయలసీమ మాండలికంలో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆయనే జయప్రకాష్ రెడ్డి. విలన్ గా , హస్యనటుడుగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. జయప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ…

స్పాట్ పెడతా అంకుశం రామిరెడ్డి-ramireddy

రామిరెడ్డి జీవిత ప్రయాణం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతొందో ఎవరు చెప్పలేరు. కొందరు ఇంటిపేరుతో వాసికెక్కితే మరికొందరు కలం పేరుతో, ఇంకొందరు ఊరిపేరుతో ఇలా ఏదో ఒక పేరుతో ప్రముఖ స్థానం సంపాదించుకొంటారు.అసలు పేరు చెపితే ఎవరో తెలీదంటారు. అలా సినీ పేరు ముందు చెబితే కానీ ఆయనను చాలా మంది గుర్తు పట్టలేరు. మొదటి సినిమా తోనే ఆయన సంచలన ప్రతి నాయకులు గా గుర్తింపు పొందారు.స్పాట్ పెడతా అనే ఆయన డైలాగ్ బాగా ప్రాచుర్యంలోకి…

కష్టాల్లో ఆత్మవిశ్వాసంకోల్పోని రాయలసీమ ప్రముఖ నటి రమాప్రభ జీవనయానం. -Acteress Ramaprabha

తెలుగు సినిమా చరిత్రలో ప్రముఖ నటి రమాప్రభ గురించి ప్రస్తావిస్తే ఆమె కేరీర్ ప్రత్యేకమైన అధ్యాయంగా మారుతుంది. ఆమె నటించని పాత్ర లేదు. వేయని వేషం లేదు. ప్రతిభకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఎస్వీరంగారావు, సావిత్రి, వాణిశ్రీ, రాజబాబు, ఏఎన్నాఆర్, ఎన్టీఆర్ లాంటి ఎందరో దిగ్గజ నటీనటులతో నటించారు. తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి గొప్ప నటిగా పేరుతెచ్చుకొన్నారు. ప్రస్తుతం పరిశ్రమకు దూరమై మదనపల్లిలో శేష జీవితాన్ని గడుపుతున్నారు.రమాప్రభ తెలుగు సినిమా నటి. ఈమె…