ఒడి బియ్యం శుభప్రదం-vodi biyam.

Tangella sreedevireddy fbwall సాంప్రదాయాలను గౌరవవించాలి. మూఢనమ్మకాలు ను నిర్మూలించాలి. కూకటివేళ్ళతో పెకలించాలి.భక్తి, సాంప్రదాయాలతో మూఢనమ్మకాలు ను ముడి పెట్టరాదు. మూర్ఖంగా ఏ పరిస్థితి లోను వ్యవహరించరాదు.సాంప్రదాయలను గౌరవించవచ్చు అలాగని పాటించకపోతే అనర్థాలు జరుగుతాయని మూర్ఖత్వం గా వ్యవహరించరాదు. చిత్తూరు ప్రాంతంలో తక్కువే అయినప్పటికీ మిగిలిన రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్లా ఒడిబియ్యం ఆచారం ఉన్నది. ఇక్కడ కేవలం పుట్టింటి వాళ్ళే కాదు….చుట్టు పక్కల వాళ్ళు కూడా వారి వారి ఇళ్ళకు తీసుకెళ్ళి ఒడిబియ్యం పోస్తారు.కనీసం 5…

జాతరలు(తిరునాల)ఎందుకు జరుపుతారో తెలుసా? jaatara.

Pic source sakshi తిరుపతి గంగ జాతర రాయలసీమకు ప్రత్యేకమైన పండుగలు , పబ్బాలూ , ఆచార వ్యవహారాలు కూడా తక్కువగానే ఉన్నాయి . కోస్తా జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో బాగా ప్రచారంలో ఉన్న అట్ల తద్దె , తెలంగాణా అంతటా వైభవంగా ఆచరించే బోనాల పండుగ రాయలసీమలో లేవు . తెలంగాణా చరిత్రలో జానపద , జీవితంతో ముడిపడి ఉన్న సమ్మక్క - సారక్క జాతరను గురించి ఇటీవలి కాలం వరకూ రాయలసీమలో తెలియదు . ప్రసార మాధ్యమాల…

కాళహస్తి కలంకారీ కి పునరుత్తేజం కల్పించిందెవరో తెలుసా?Kalahasti Kalamkari.

ఇది కథ కాదు కాళహస్తి కలంకారీకి చిత్తూరు చాక్లెట్ న్యూట్రిన్ కి సంబంధం ఏమిటి? కలంకారీ కళను పునరుత్తేజం కల్పించి అంతర్జాతీయ ఖ్యాతి లభించేలా చేయడంలో ఇద్దరు స్త్రీలు ప్రధాన భూమిక పోషించారు. ఒకరు కమాలదేవి ఛటోపాధ్యాయ కాగా మరొకరు ఎవరు? బెంగళూరు మహానగరం. ఒక రోజు మూటలో వస్త్రాలు పెట్టుకుని, ఇంటటింటికీ తిరిగి అమ్ముతున్న ఒక వృద్ధుడు ఒక ఇంటి తలుపు తట్టాడు. ఈ నగరంలో అంతటా తాము నిరాదరణకు గురవుతున్నామని, తమని బిచ్చగాళ్లని చూసినట్టు…

తిరుమల శ్రీవారి ఆలయ చరిత్ర -TTD history

Pic source google శ్రీవారి ఆలయ నిర్మాణం.. క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మి తమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు  ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి.…

రాయలసీమ గంగమ్మ జాతర

రాయలసీమకు ప్రత్యేకమైన పండుగలు , పబ్బాలూ , ఆచార వ్యవహారాలు కూడా తక్కువగానే ఉన్నాయి . కోస్తా జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో బాగా ప్రచారంలోఉన్న అట్ల తద్దె , తెలంగాణా అంతటా వైభవంగా ఆచరించే బోనాల పండుగ రాయలసీమలో లేవు . తెలంగాణా చరిత్రలో జానపద , జీవితంతో ముడిపడి ఉన్న సమ్మక్క - సారక్క జాతరను గురించి ఇటీవలి కాలం వరకూ రాయలసీమలో తెలియదు. ప్రసార మాధ్యమాల కృషివల్లనే ఆ జాతర వెనక ఉన్న చారిత్రక…