గాండ్లపెంట మండలం_ gandlapenta

Gandlapenta mandal map           గాండ్లపెంట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలోని ఒక పట్టణం మరియు మండలం. ఈ మండలంలో మొత్తం గ్రామాల సంఖ్య 13. గాండ్లపెంట మండలం లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 985 స్త్రీలు. గాండ్లపెంట మండల విస్తీర్ణం 246.8చ.కి.మీ (60960 ఎకరాలు).ఈ మండలంలో మొత్తం 115 గ్రామాల్లో 12 రెవెన్యూ, 103 హ్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ నీటిపారుదల ఉన్నపంట కేవలం 5% మాత్రమే.  వేరుశనగ ప్రధానపంట. వర్షపాతం…

రాయదుర్గం చరిత్ర

             ఒకప్పుడు చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన కాలంలో 1980 ,90 వ దశకంలో రాయదుర్గంలో సిల్క్ ట్విస్టింగ్ మరియు రీలింగ్ ఫ్యాక్టరీలు సుమారు 45 దాకా ఉండేవి. ప్రస్తుతం 5 నుండి 10 ట్విస్ట్టింగ్ ఫ్యాక్టరీలు మాత్రం ఉన్నాయి. అందులో పనిచేసే కార్మికుల సంఖ్య వందకు లోపే.             రాయదుర్గం  లో 2002-03లో 37 సిల్క్    ఫ్యాక్టరీలు ఉండగా 2003-04…

డి.హీరేహాల్- D.heerehal

డి.హీరేహాల్ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి. డి.హీరేహాల్ మండలం మలపనగుడిహెచ్.సిద్దాపురంఓబులాపురండి.హిరేహాల్లక్ష్మిపురంమడేనహళ్లిలింగమనహళ్లిజాజరకల్హిర్దేహళ్పూలకుర్తినాగలాపురంసోమలాపురంకాదలూరుదొడగట్టకడలూరుహులికల్లుమురడి D.Hirehal is a large village located in D.Hirehal Mandal of Anantapur district, Andhra Pradesh with total 1771 families residing. The D.Hirehal village has population of 8996 of which 4567 are males while 4429 are females as per Population Census 2011. In D.Hirehal village population of children…

అనంతపురం జిల్లా హాస్పిటల్స్

Snehslatha Hospital స్నేహాలత నర్శింగ్ హోం, గంగాగౌరీ థియేటర్ రోడ్డు, 08554-27707 ఆశా ఆసుపత్రి , కోర్టురోడ్డు. 9440285832డాక్టర్ అక్బర్ ఆసుపత్రి, సాయినగర్,  08554-235009జయం సూపర్ స్పెషాల్టీ డెంటల్ హాస్పిటల్, మున్సిపల్ కాంప్లెక్సు, క్లాక్టవర్, 9490179669డెంటోకేర్ సూపర్ స్పెషాల్టీ హాస్పెటల్, సాయినగర్, 08554-240346బాలాజీ డెంటల్ ఆసుపత్రి, కేఎస్ఆర్ కాలేజీ ఎదురుగా, సాయినగర్,  99082 40900హరిప్రసాద్ ఈఎన్టీ ఆసుపత్రి, గంగాగౌరీ థియేటర్ రోడ్డు, ఖాజానగర్, 08554 699632ప్రశాంతి నర్శింగ్ హోం, కోర్టురోడ్డు, 08554 241529శ్రీనివాస చిల్డ్రెన్ హాస్పెటల్, ఖాజానగర్, …

అనంతపురం జిల్లాలోవేరుశెనగ పంట- Groundnut in ananthapuram

అనంతపురం జిల్లాలో వ్యవసాయం విస్తారంగా వేరుశనగ పంట వలననే జరుగుతున్నది.2000-01లో జిల్లాలో వేరుశనగపంట 20, 12,894 ఎకరాలలో పెట్టబడింది. వేరుశనగ ఉత్పత్తిలో 2000-01లో అనంతపురం జిల్లాలో మొత్తం రాష్ట్ర ఉత్పత్తితో 42.41% వుంది. ఈ వేరుశనగ పంట విస్తీర్ణం 17,70,842 ఎకరాలు 2,74,815 టన్నుల పంట సరాసరి ఎకరాకు 0.16టన్నులు పండింది. కాని 2000-01 సంవత్సరంలో ఉత్పత్తి 908795 టన్నులకు తగ్గి సరాసరి ఎకరాకు 0.45 టన్ను లయింది. దీనివలన జిల్లాలో వ్యవసాయంపై నమ్మకంగా రైతులు ఆధారపడలేక…

ఓం నమో శ్రీ వేంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయ విశేషాలు -TTD history 2

Pic source TTD తులాభారం :- తిరులారాయ మండపం దగ్గర తులభారం కనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణ తులాభారంగా శ్రీస్వామివారికి సమర్పిస్తారు. Ranganayaka Mandapam Inside Srivari Templeరంగనాయక మండపం :- కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో అనల్ప శిల్ప శోభితమై విరాజిల్లుతూ ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీవారి…

తొలి కలెక్టర్ మన్రో_ Manro

         దత్త మండలాల తొలి కలెక్టర్ థామస్ మన్రో. ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు ఆదర్శప్రాయుడు.1802-07 సంవత్సరాలలో దత్త మండలాల ప్రిన్సిపల్ కలెక్టర్ గా ఉన్న మన్రో కార్యాలయంఅనంతపురంలో వుండేది. 1780లో థామస్ మన్రో తూర్పు ఇండియా వర్తక సంఘం సైన్యంలోఒక కెడేట్ గా ఇండియా వచ్చారు. మంచి సైనికుడిగా ఒక దశాబ్దకాలం పనిచేసిన తర్వాత ఆయనను అలెగ్జాండర్ రీడ్ వద్ద సహాయకునిగా పనిచేయడానికి బరంహార్ (సేలం)కు పంపారు. థామస్ మన్రో ఇక్కడ తన శిక్షణాకాలంలో…

చిత్తూరు జిల్లా తొలి నవలా రచయిత సభా-sabhaa

సభా పశువుల కాపరి గా కష్టాలు చవిచూశారు.. కవిగా నవలా రచయిత గా ప్రజల కష్టాలు రైతుల దీనగాధలు కళ్లకు కట్టినట్టు చూపించారు. రాయలసీమ నవలా రచయితలకు ఆయనో దార్శనికుడు… తొలి తరం కథారచయిత ల్లో అగ్రజులు…పద్యం నుంచి వచనం వైపుకు, గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాష వైపుకు, గతం నుంచి వర్తమానం వైపుకు రాయలసీమ సాహిత్యాన్ని మళ్లించిన గౌరవం కే సభా, నాదముని రాజు లాంటి అభ్యుదయ రచయితల కే దక్కుతుంది. సభా చిత్తూరు…

బుక్కరాయసముద్రం_Bukkarayasamudram mandalam

Bukkarayasamudram           విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహర రాయలు,బుక్కరాయలలో బుక్కరాయలు అనంత పురానికి దగ్గరలో ఒక చెరువు త్రవ్వించినారు.ఆయన పేరు మీద  బుక్కరాయ సముద్రం అనే వూరు ఏర్పడింది. ఇప్పుడది అనంతపురం జిల్లాలో ఒక మండలకేంద్రం. జనాభా 2011 జనభా గణాంకాల లెక్కల ప్రకారం మండల జనాభా  22000. మగవారు 11034, ఆడవారు 10966. షెడ్యూల్డ్ కులాలు 2372, షెడ్యూల్డ్ తెగలు 554.లింగ నిష్పత్తి 994/1100 వైద్య సదుపాయాలు ఒకప్రాథమిక ఆరోగ్య…

పుంగనూరుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?_punganur

Punganur cows                రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో లో పుంగనూరు అనే ఊరు ఉంది. పుంగనూరు అసలు పేరు పుంగ పురి. ఈ ఊరు పూర్వం పరుశురామ క్షేత్రం గా పేరుగాంచింది. చోళుల కాలంలో దీనిని పులనాడు అనేవారు.            పుంగన్ లేదా పుంగవన్ అంటే తమిళంలోమునిశ్రేష్టుడని అర్థం. ముని పుంగవుడైన వాల్మీకి ఈప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. అందుకే ఆయన పేరుతో…