వందేళ్ళ చారిత్రక సందర్భం 16.9.2021_దత్తమండలాల జీవనదాయిని ‘పినాకిని’ పత్రిక

“…రాయలసీమ నేడు అఖండాంధ్ర దేశంలోని ఒక విశిష్ఠ ఖండముగా ఏర్పడి యుండుటకు దాని ఇప్పటి దరిద్రావస్థ ముఖ్య కారణము…” అంటూ ప్రఖ్యాత విమర్శకులు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ‘పెన్నేటిపాట’ కావ్యానికి 1956లో రాసిన పీఠిక మొదలవుతుంది! “…మా రాళ్ళపల్లికి సమీపమందలి పేరూరు అను గ్రామం వద్ద మలుపు తిరుగు పెన్నేటినడ్డగించి చెరువుకట్టవలెనను భావము సర్కారువారికి ఏ మహనీయుడో సుమారు 55 సంవత్సరాలకు ముందు కలిగింపగా, ఆ పని మొన్నమొన్నటిదాకా రూపెత్తలేదని, నేటికినీ పూర్తి కాలేదని తెలుసుకున్నవారికి ఈ…

అనంతపురం జిల్లా(1980నాటికి)

విస్తీర్ణం:1,125 చ.కి.మీ. లు జనాభా :21.15 లక్షలు (1971),పురుషులు 10.86 లక్షలు, స్త్రీలు 10.20 లక్షలు జన సాంద్రత : చ.కి. మీ కు 111 మంది ముఖ్య కేంద్రం : అనంతపురం మౌర్యులు, పల్లవులు, చాళక్యులు, రాష్ట్రకూటులు, చోళులు, విజయనగర రాజులు, మొగలాయీలు. బ్రిటిష్వారు మొదలైన వారు పాలించిన ఈ ప్రాంతం చారిత్రకంగానే కాకుండా వజ్రాలకు, శిల్పాలకు పేరెన్నిక గన్నది. 1882 లో ఈ ప్రాంతం అనంతపురం జిల్లాగా అవతరించింది. భౌగోళిక స్వరూపం : ఈ…

           2005 లో అనంతపురము జిల్లాలోని, గాండ్లపెంట మండలం, కటారుపల్లి  గ్రామ సమీపంలోని కొండపై వేమన సేవాసమితి ఆధ్వర్యంలో విశ్వవేమన ఆశ్రమాన్ని   స్థాపించిన  శ్రీ నాదానంద స్వామి  బెంగుళూరు పట్టణం సమీపంలోని అనేకల్లు తాలుకాలోని కోనప్పాగ్రహార లో 1940 నారాయణరెడ్డి  జన్మించారు.         వేమన తాత్వికతకు ప్రభావితుడై 1990 లలో ఆధ్యాత్మిక మార్గం స్వీకరించి నాదానంద గా పేరుతో కొనసాగారు. 1996 లలో వారి గ్రామ సమీపాన ఎలక్ట్రాన్ సిటీ వద్ద…

Veera brahma, matalatho mahalakshmi temple,kadiri

          కదిరిలో  శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం చూడచక్కగా  విరాజిల్లుతూ ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆరాధన మహెూత్సవాల సందర్భంగా తిర్నాల నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు.       ప్రపంచం లో నే మొట్టమొదటి   మరకత మహాలక్ష్మి ఆలయం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అతి సమీపంలో  అనంతపురం వెళ్లే దారిలో మెయిన్ రోడ్డు…

హనుమ జన్మభూమి అంజనాద్రి

హనుమ జన్మభూమి అంజనాద్రిఆధారాలు చూపిన తితిదే Pc: enaadu తిరుమల వేంకటాచలాన్నే ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రిగా శ్రీరామనవమి పర్వదినాన తితిదే అధికారికంగా ప్రకటించింది. తిరుమలలోని నాదనీరాజనం మండపంలో బుధవారం తితిదే అధికారులతో కలిసి సమావేశమైన పండిత పరిషత్‌ ఈ మేరకు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించింది. చారిత్రక, వాంగ్మయ, భౌగోళిక, శాసనపరమైన ఆధారాలతో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు పండిత పరిషత్‌ ఛైర్మన్‌, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి హనుమంతుడి…

మొదటి క్రికెట్ స్టేడియం రాయలసీమ కే దక్కింది తెలుసా ! Cricket stadium

అనంతపురం పిటిసీ స్టేడియం ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి క్రీడా స్టేడియం మన అనంతపురం స్టేడియం . అవును అప్పుడు బెంగళూరులో కూడ స్టేడియం లేదు . అనంతపురం పేరు వినగానే ఎవరికైనా అరుదైన పోరాటాలు, కరవు ,రికార్డులకు నెలవుగా ఉండే ప్రాంతం గుర్తుకువస్తుంది. ఆ ఒరవడిలోనే జిల్లా కేంద్రంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం కూడా అరుదైన రికార్డులో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన స్టేడియం నిర్మాణం ఇలా జరిగింది.. అచిర కాలంలోనే ఓ క్రీడాధామంగా…

ఆకాశవాణికి అర్ధవంతమైన సేవలందించిన సాహసి అనంతవాసి గుంటూరు రఘురాం – Raghuram

గుంటూరు రఘురాం అధ్యయనానికి ఆనవాలుగా ఉండే చూపు, బక్కపలుచని విగ్రహం, ఒద్దికైన వేగం, వినయంతో కూడిన మాట. సఫారీ డ్రస్సూ ఇదీ గుంటూరు రఘురాం గారు అనగానే గుర్తుకు వచ్చే మూర్తి చిత్రం! ఇంటిపేరు గుంటూరు అయినా వారి స్వస్థలం అనంతపురం జిల్లా పి.సిద్ధారాంపురం. అంతటి మారుమూల పల్లె వాసి పంజాబులోని బ్రాంహీ మహావిద్యాలయం నుంచి విద్యా వాచస్పతి డిగ్రీ మాత్రమే కాక పంజాబు విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతం, హిందీ భాషల్లో డిగ్రీ పొందడం విశేషం. మూడు…

రౌద్రపురమే రొద్దమా?_ is roudrapuram called as roddam?

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలో ‌రొద్దం ( Roddam) ఒక మండలం. దీని  పిన్ కోడ్  515123.         పెనుగొండ నుండి  పది మైళ్ళ దూరంలో ఉన్న రొద్దం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది క్రీ.శ 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థాపించబడినదని అంచనా. ఇక్కడ పెన్నానది ఒడ్డున స్థానికులు రుద్ర పాదం అని పిలిచే ఒక శిలపైన కట్టిన గుడి ఉన్నది. పశ్చిమ చాళుక్యుల కాలంలో రొద్ద (రొద్దం) నొళంబవాడికి ప్రాంతీయ రాజధానిగా ఉన్నది.…