🚩ఉద్యమ స్పూర్తి ఎద్దుల ఈశ్వరుడు- EeswarReddy.

ఎద్దుల ఈశ్వర రెడ్డి పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు త‌ప్ప అనే కార్ల్ మార్క్స్ స్ఫూర్తిదాయ‌క పిలుపు కోట్లాది ప్ర‌జ‌ల బానిస బ‌తుకుల విముక్తికి దారి తీసింది. మార్క్స్ ఇచ్చిన పిలుపునందు కుని ప్ర‌పంచ వ్యాప్తంగా అణ‌చివేత‌కు గురి అవుతున్న కార్మిక‌, క‌ర్ష‌క లోకం పిడికిలెత్తి క‌ద‌న రంగంలోకి దూకింది. చావోబ‌తుకో తేల్చుకునేందుకు వీరోచిత పోరాటాలకు ప్రేర‌ణ‌గా నిలిచారు మార్క్స్‌. నిస్వార్థప్రజాసేవ,నిరాడంబరత, త్యాగశీలత ఎద్దుల ఈశ్వర‌రెడ్డి జీవితాన్ని తిరిగేస్తే క‌నిపించే గుణాలు. సంపన్న కుటుంబంలో జ‌న్మించినా…

బోయ వారిని బిసిజాబితాలో చేర్చిన తొలి దళిత ముఖ్యమంత్రి వర్ధంతి నేడు. ఆ నేత ఎవరో తెలుసా – Dalitha leader.

నిరాడంబరుడు ,నిజాయితీకి నిలువుటద్దం, స్నేహశీలి, నిగర్వి , బహుజనుల పక్షపాతి, ప్రజల కోసం జీవితాంతం పోరాడిన కృషీవలుడు, నేరచరిత్ర లేనివాడు, , పట్టుదల, కార్యదీక్ష కలవాడు. విద్యావంతుడు కవి, రచయిత, ఉత్తమ సంస్కారి. తొలి దళిత ముఖ్యమంత్రి ఆయన. నేడు ఆయన శత జయంతి. దామోదరంసంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు…

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం మొదటి సభ్యులు ఎవరో తెలుసా ?Hindupur parlament constituency frist member.

అంతంత మాత్రమే రవాణ సౌకర్యమున్న మారుమూల కుగ్రామంలో జన్మించి ఆ కాలంలోనే ఉన్నత చదువులుచదివి ఉన్నత స్థాయికి చేరుకొని సౌమ్యుడు గా పేదల పక్షపాతి గా పేరుగడించారు.రైతుల సమస్యలపై , రాయలసీమ సమస్యలపై తనదైన శైలిలో పోరాటం సాగించారు. యువకుల్లో నవచైతన్యం నింపారు. ప్రజాచైతన్యం కోసం తన కలాన్ని కదిలించారు. పాత్రికేయులు గా పనిచేశారు. హిందూపురం పార్లమెంట్ మెట్ట మెదటి పార్లమెంట్ సభ్యులు గా ఎన్నికయ్యారు.కదిరి గళాన్ని డిల్లీలో వినిపించిన మొదటి వ్యక్తి కడపల వెంకటరామకృష్ణారెడ్డి. కె.వి.రామకృష్ణారెడ్డి…

ఫ్యాక్షన్ అంటే ఆయనే మొదట గుర్తుకొస్తారు ఆయన జీవనశైలి వేరు.-challa

చల్లా రామకృష్ణారెడ్డి( కవి,రచయిత,నటుడు,రాజకీయనాయకుడు)సాహిత్యం ఊపిరిగాసినిమా అభిరుచిగావ్యవసాయం ఆత్మగౌరవంగారాజకీయం తన ప్రతిష్టగావెరసి ఓ విలక్షణ జీవనశైలిని కొనసాగించిన బహుముఖీయ ప్రజ్ఞాశాలి చల్లా రామకృష్ణారెడ్డి! కర్నూలు జిల్లా డోన్ తాలూకా అవుకు మండలం ఉప్పాలవాడుకు చెందిన చిన్నపురెడ్డి నారాయణమ్మ దంపతులకు 1948 జులై 27 వ తేదీన మొదటి సంతానంగా చల్లా రామకృష్ణారెడ్డి జన్మించాడు. వీరిది భూస్వామ్య పెత్తందారీ కుటుంబం.తండ్రి చిన్నపురెడ్డి కాలం నుండి కూడా వర్గ పోరు నడిచింది. ఈ క్రమంలో అటుపోట్లు ఎదురుకుంటూ జీవితానికి ఎదురీదిన చల్లా……ధీటైన…

స్వాతంత్ర్యోద్యమంలో ఇల్లూరు కేశమ్మ- Kesamma

ఇల్లూరి కేశమ్మ                                                                               1920 ఖిలాఫత్ఉద్యమం,  సహాయనిరాకరణోద్యమం  మొదలుకొని 1930 ఉప్పుసత్యాగ్రహం ,1940  వ్యష్టి సత్యాగ్రహం,   1942 క్విట్ ఇండియా ఉద్యమం,  హరిజన దేవాలయ…

ధైర్యం,క్రమశిక్షణ,పట్టుదలగల కమ్యూనిస్టు కార్యకర్త కామ్రేడ్ బి.పార్వతమ్మ-B.Parvathamma

 ( 11-09-1923 – 12-06-2005 )                   కామ్రేడ్ బి.పార్వతమ్మ   ధైర్యం,క్రమశిక్షణతో ఆశయసాధన కోసం మొండి పట్టుదలగల కమ్యూనిస్టు కార్యకర్త.  వీరు  తాడిపత్రి తాలూకా చీమలవాగు పల్లెలో  జన్మించినారు. వీరిది భూస్వామిక కుటుంబం. వీరి పెద్దన్న వి.కె. నారాయణరెడ్డిగారు  ఆఫీసుపెట్టి కాంగ్రెసు ప్రచారం చేసేవారు.వీరి చిన్న న్న వి.కె. ఆదినారాయణరెడ్డి గారు  అనంతపురం జిల్లా  కమ్యూనిస్టుపార్టీ నిర్మాతలలో ఒకరు. కమ్యూనిస్టు నాయకు లు కామ్రేడ్ ఐదుకల్లుసదాశివన్ గారు ‘కేశవవిద్యా…

తొలితరం కమ్యూనిస్టు యోధుడు పూలకుంట సంజీవులు-communist Pulakunta Sanjeevulu

అనంతపురం జిల్లా తొలితరం కమ్యూనిస్టు అర్గనైజర్లలో పూలకుంట సంజీవులు గారు ఒకరు ఆయనిది అరకొర ప్రాథమిక విద్యాభ్యాసం. తనకు పరిచయం అయిన సంజీవులను కమ్యూనిస్టుపార్టీ  తీర్చిదిద్దింది. స్టడీసం ఘాల ద్వారా,పార్టీ, ప్రజాసంఘాలు ప్రచురించే సాహిత్యం చదివించడం,చర్చించడం ,రేకెత్తిన ప్రశ్నలకు సదాశివన్, రాజశేఖర రెడ్డి, వి.కె.ఆది నారాయణ రెడ్డి ద్వారా సమాధానపరుస్తూ ఆయనను సామాజికవిజ్ఞాన విద్యావంతునిగా తీర్చి దిద్దింది  అట్లా ఏర్పడిన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో ఈయన  పార్టీ నిర్వహించిన భూఆక్రమణ పోరా టాల్లో, వ్యవసాయ కూలీ పోరాటాల్లోను…

ఆదోని పార్లమెంట్ మొదటి సభ్యులు పెండేకంటి-Pendekanti Venkata subbaya

Pendekanti Venkata subbaya సాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటేరియన్‌,విద్యావేత్త,పారిశ్రామిక వేత్త. మాజీమంత్రిదేశ నిర్మాణానికి పలు విధాలుగా కృషి చేశారు. ఈ క్రమంలోనే ఆయన జాతీయోద్యమకారుడుగా, కాంగ్రెస్‌ నాయకుడుగా, ప్రజాప్రతినిధిగా, గవర్నర్‌గా ఎన్నో పదవులు నిర్వహించారు. మంచి వక్త, చక్కని పాలనాదక్షుడు, ప్రతిభా మూర్తి, జాతీయ వాది…రాయలసీమ వాసి పెండేకంటి వెంకటసుబ్బయ్య. కాంగ్రెస్ సీనియర్ నేత పెండేకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యుడు గా నాలుగుసార్లు, ఆదోని పార్లమెంట్ సభ్యుడు గా రెండుసార్లు గెలుపొందారు. పెండేకంటి వెంకటసుబ్బయ్య కర్నూలు…

సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్గా డాక్టర్ అగరాల ఈశ్వరరెడ్డి-Agarala Easwarreddy

విద్యావేత్త, తిరుపతికి చెందిన తొలితరం నాయకులు, సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ గా ఎదిగారు. నిగర్వి ,ఉన్నతభావాలు కలిగిన వ్యక్తి. స్వతంత్ర పార్టీ అభ్యర్థి గా శాసనసభ కు ఎన్నికైయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకరు డాక్టర్‌ అగరాల ఈశ్వర రెడ్డి . అగరాల ఈశ్వర రెడ్డి 1932 వ సంవత్సరం డిసెంబరు 28 న తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం తూకివాకం లో జన్మించారు. డాక్టర్‌ అగరాల ఈశ్వర రెడ్డి మద్రాసు క్రిస్టియన్ కళాశాల…

నీలం సంజీవరెడ్డి_Neelam sanjeevareddy

నీలం సంజీవరెడ్డి (19 మే 1913 - 01 జూన్ 1996) భారత రాష్ట్రపతిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త, ఒక్క సారి ఎం .ఎల్.ఎ ఐతే కోట్లకి పడగలు ఎత్తుతు రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ…