బోయ వారిని బిసిజాబితాలో చేర్చిన తొలి దళిత ముఖ్యమంత్రి వర్ధంతి నేడు. ఆ నేత ఎవరో తెలుసా – Dalitha leader.

నిరాడంబరుడు ,నిజాయితీకి నిలువుటద్దం, స్నేహశీలి, నిగర్వి , బహుజనుల పక్షపాతి, ప్రజల కోసం జీవితాంతం పోరాడిన కృషీవలుడు, నేరచరిత్ర లేనివాడు, , పట్టుదల, కార్యదీక్ష కలవాడు. విద్యావంతుడు కవి, రచయిత, ఉత్తమ సంస్కారి. తొలి దళిత ముఖ్యమంత్రి ఆయన. నేడు ఆయన శత జయంతి. దామోదరంసంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు…

అయోధ్య కేసు కోసం లక్షలరూపాయలు డబ్బుఇచ్చిన రాయలసీమ వ్యక్తి ఎవరో తెలుసా?Rama janma bhumi .

అయోధ్యలో రామజన్మభూమి ఆలయనిర్మాణానికి శరవేగంగా పనులు ఆరంభమైయ్యాయి.  ఆలయం నిర్మించేందుకు అయిదు దశాబ్దాలుగా ఉద్యమం సాగుతూవస్తున్నది. ఈ కల 2020 ఆగస్టు 5వ తేదీనాటికి సాకారమయింది. ప్రపంచం యావత్తు కోట్లాది మంది తిలకిస్తుండగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమిపూజ చేశారు. అయితే, ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన వ్యక్తి తెలుగు నాట ఒకరున్నారు. రామమందిర ఉద్యమానికి ఆయన అండగా ఉన్నారు. రామమందిరం నిర్మించాలని కలలుగన్నారు. ఉద్యమానికి ఎంతగానో సహకరించారు.అతడు ఎవరో కాదు పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని…

దళిత పిల్లల చదువుల కోసం కృషి చేసిన కమ్యూనిస్టు యోధుడు చల్లా కృష్ణనారాయణరెడ్డి అలియాస్ సి.కె.నారాయణరెడ్డి- C.k.naranareddy.

సి.కె.నారాయణరెడ్డి పేదల పెన్నిది గా ముద్ర వేసుకొన్న మహనీయుడు…గాంధీ గా పేరుగడించిన కమ్యూనిస్టు….దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కృషి చేసిన సంఘ సేవకుడు… ఆయన పేరుచెబితే గుర్తుపట్టరేమో కానీ పీలేరు గాంధీ అంటే గుర్తుపడతారు.సి.కె.గా మరికొందరికి పరిచయం. చల్లా కృష్ణ నారాయణరెడ్డి. చల్లా కృష్ణనారాయణరెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని రొంపిచర్ల మండలం చల్లావారిపల్లె లో ఆగస్టు 1 1925 న జన్మించారు. మదనపల్లెలో బీసెంట్‌ థియొసాఫికల్‌ స్కూల్‌&కాలేజీలో బి.ఎ వరకు చదువుకున్నారు. బిఎ రెండో…

కరవు కాలంలో అన్న వస్రాలు అందించిన అపర దానకర్ణుడు-Apara danakarnudu .

బుడ్డా వెంగళరెడ్డి( రేనాటి చంద్రుడు -అపర దానకర్ణుడు )°°°°°°°°°°°°°°°°°°°°°°°° అరెరేరే…పైటాలా_మాయిటాలామా కథలన్ని నీ పేరు దలిసేమనుషుల్లో బుట్టిన మారాజువయ్యామా ఊర్లే బుట్టిన మొనగాడివయ్యానల్లపురెడ్డి ఎంకటమ్మపుణ్యమూర్తుల కన్నబిడ్డవిమా పాలిట కన్నతల్లివి -నీ కొట్టుడిళ్ళుకు సిలుకు లేదునీ చేతికి ఎముక లేదుతువ్వాలు గట్టిన రెడ్డి బిడ్డాసక్కదనాల దేవుడు బిడ్డానీ బెట్టిన బువ్వ నా గడప దలుస్తున్నదితల్లే నిండా అన్నమ్ము బెట్టిమా ఆకలి తీర్చినబుడ్డా ఎంగలరెడ్డి……నీ అన్నదమ్ముళ్ళం మేమునీ అక్క జెల్లెల్లం మేముఉయ్యాలవాడ దన్నెమయ్యిందిసూర్య చంద్రుల తేజము నీదిజనులెల్లా మొక్కే రూపం…

రాయలసీమ చరిత్ర తెలుసుకో. Rayalaseema legend’s

రాయలసీమ లోని కొంతమంది యోధులు.. అవధానులు మాడుగుల నాగఫణి శర్మ మాడుగుల నాగఫణి శర్మ (జననం 1959 తాడిపత్రి, అనంతపురం) భారత మాజీ ప్రధానులు పి.వి. నరసింహా రావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ వంటి వారి సమక్షంలో అవధానాలు నిర్వహించి 'సెహభాష్‌' అనిపించుకొన్న మాడుగుల నాగఫణిశర్మ అవధాన సహస్ర ఫణి, బృహత్‌ ద్వి సహస్రా వధాని, శతా వధాని సమ్రాట్‌, శతావధాన చూడామణి, కళా సాహిత్య కల్పద్రుమ, వంటి అనేక…

125 యేళ్ల కిందట కాంగ్రెస్ అధ్యక్షుడయిన తొలి తెలుగు నేత ఎవరో తెలుసా? First telugu congress president .

అఖిల భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షుయిన తొలి తెలుగు వాడు పనప్కాకం అనంతాచార్యులు. 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటయింది. 1891లో నాగపూర్ లో జరిగిన ఏడవ కాంగ్రెస్ మహాసభలో ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు , తెలుగు వారు వీరు. అప్పటికే ఆయన మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా. (1893 నుంచి 1901 దాకా ఆయన నాలుగు సార్లు ఈ కౌన్సిల్ సభ్యుడయ్యారు.) నిజానికి కాంగ్రెస్ ఆశయాలేమిటీ…

రాయలసీమ వ్యక్తి కి నోబెల్, గ్లోబల్ శాస్త్రవేత్తల పక్కన చోటు -American Association of Advancement of Science.

Prof P Hemachandra Reddy (source: Facebook) నోబెల్, గ్లోబల్ శాస్త్రవేత్తల పక్కన తిరుపతి పూర్వవిద్యార్థికి చోటు చాలా మంది అమెరికా వెళ్తారు. అక్కడి గుంపులో మాయమైపోతారు.కొందరే అందరికీ కనిపించేలా ఆకాశం అంత ఎత్తెదుగతారు. అలాంటి భారతీయులు, అందునా తెలుగు వాళ్లు ఒక డజను మించి అమెరికాలో ఉండరు. ఇపుడు తెలుగు వాళ్లే కాదు, మొత్తం భారతదేశం గర్వపడే స్థాయికి తిరుపతి పూర్వవిద్యార్థి ఎదిగాడు. ఆయన పేరు పి హేమచంద్రారెడ్డి. ఊరు తిరుపతి పక్కనే ఉన్న చిన్న…

ఆకాశవాణి వెలుగుదివిటీ గొల్లపల్లి మంజులాదేవి- manjuladevi

manjuladevi ఎనిమిదేళ్ళ క్రితం దాకా కేవలం పేరు వరకే తెలుసు. పాతికేళ్ళ క్రితం ఒకసారి వచ్చి ఆకాశవాణి కేంద్రంలో నన్ను కలిశానని అన్నారు కానీ గుర్తులేదు. కడపకు బదిలీ అయినప్పుడే గొల్లపల్లి మంజులాదేవి రేడియో కళా కౌశలం బోధపడింది. మంజులాదేవి ఆరేళ్ళుగా కాన్సర్ తో పోరాడి చివరకు ఓటమిని అంగీకరించి డిసెంబరు 6 ఆదివారం ఉదయం తిరుపతిలో కనుమూశారు.అన్ని రకాల భావాలనూ, అన్ని అనుభూతులను స్పష్టంగా పలుకగలిగే గాత్రం ఆవిడకు తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటేశ్వర్లు వల్ల అబ్బి…

‘మహావీర చక్ర’ పురస్కారం అందుకొన్న మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్ – Major General Chittoor Venugopal.

Pick source Twdi నిజ జీవిత హీరోలు - మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్ భారతదేశ యుద్ధ విజయాలలో అత్యంత చిరస్మరణీయమైంది 1971 ఇండో- పాక్ యుద్ధ విజయం(బాంగ్లాదేశ్ విమోచన యుద్ధం ). ఆ యుద్దంలో భారత సైన్యం ఇటు తూర్పున(తూర్పు పాకిస్తాన్), అటు పశ్చిమాన పాకిస్తాన్ సైన్యంతో ఏక కాలంలో తలపడాల్సి వచ్చింది. భారత దేశం త్రివిధ దళాలతో  పాకిస్తాన్ ఓటమి లక్ష్యంగా 1971 డిసెంబర్ లో 'ఆపరేషన్ కాక్టస్ లిల్లీ' మొదలుపెట్టింది. ఆపరేషన్ కాక్టస్…

ఆంధ్ర రాష్ట్రంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా ?Frist padma shri award

Pic source yemmiganur blogger ఆంధ్ర రాష్ట్రంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా ? రాయలసీమలో మొదటి సిమెంటు పరిశ్రమ అయిన పాణ్యం సిమెంట్స్ వ్యవస్థాపకులు ఎవరో తెలుసా ? దేశంలో సహకార రంగంలో అతి పెద్ద చేనేత సంస్థలలో ఒకటైన YWCS (ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ) స్థాపకుడు ఎవరో తెలుసా ? 1960లలోనే విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో భారత ఉపఖండంలోనే మొట్టమొదటి స్ప్రింగ్స్ తయారీ పరిశ్రమ కంపెనీ అయిన SSSను…