ఆచరణాత్మక రాజకీయ వేత్త, సాహితీవేత్త డా! యం.వి.రమణారెడ్డి

        ఎం.వి.రమణారెడ్డిగా, ఎం వి ఆర్ గా ప్రసిద్ది పొందిన మల్లెల వెంకట రమణారెడ్డి ప్రొద్దుటూరు లో ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో 4.3.1944 లో మల్లెల వెంకటమ్మ, ఓబుల్ రెడ్డి దంపతులకుజన్మించారు.ఆయన జీవితం వైవిధ్య భరితం గా సాగింది. ఆయన గుంటూరు లో యం. బి.బి. ఎస్ చదివాడు. డాక్టరు గా పనిచేశాడు. యల్. ఎల్. బి. కూడా చదివాడు. కొంతకాలం లాయారుగా కూడా పనిచేశాడు.ప్రొద్దుటూరులో డాక్టర్ గా ప్రాక్టీసు ప్రారంభించి …

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఎం వి ఆర్.

M V Ramana Reddy,proddatur ex MLA ఎం.వి.రమణారెడ్డిగా, ఎం వి ఆర్ గా ప్రసిద్ది పొందిన మల్లెల వెంకట రమణారెడ్డి ప్రొద్దుటూరు లో ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో 1944 లో జన్మించారు.ఆయన జీవితం వైవిధ్య భరితం గా సాగింది.ఒక వైపు రాజకీయాలు మరోవైపు సాహిత్యం, ఇంకో వైపు ఉద్యమాల బాట, జైలు జీవితం,ఇలా ఆయన జీవితం అనేక మార్గాల్లో సాగింది. ఆయన గుంటూరు లో వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ ముగించుకున్నాక ప్రొద్దుటూరులో ప్రాక్టీసు ప్రారంభించి…

Balreddy lawyer Anantapur

పేదల పక్షపాతి న్యాయవాది తరిమెల బాలిరెడ్డి కన్నుమూత.*  పేదల పక్షపాతి, పేరుగాంచిన ప్రముఖ సీనియర్‌ న్యాయవాది తరిమెల బాలిరెడ్డి (90) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.  బాలిరెడ్డి 1931, ఏప్రిల్‌ 22న అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాలపురంలో జన్మించారు. పుణెలో ఎల్‌ఎల్‌బీ చదివిన ఆయన సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్‌ ఒ.చిన్నపరెడ్డి వద్ద వృత్తిలో మెళుకువలు నేర్చుకున్నారు.  అతి తక్కువ కాలంలోనే క్రిమినల్‌ కేసులపై మంచిపట్టు సాధించారు.…

✍️బడుగు వర్గాల ఆశాజ్యోతి, పాత్రికేయులు గుత్తి రామకృష్ణ✒️guthi ramakrishna.

గుత్తి రామకృష్ణ స్వాతంత్య్రసమరయోధులు, సాహిత్యవేత్త, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తుదిశ్వాస వరకు కృషి చేసిన గొప్పవ్యక్తి , కమ్యూనిస్టు నాయకుడు,పాత్రికేయులు ,అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు గుత్తి రామకృష్ణ . ఈయనపలువురికి ఆదర్శం.గుత్తి రామకృష్ణ 1915, జూలై 13న అనంతపురం పాతవూరులోని అంబారపు వీధిలో గుత్తి వెంకటప్ప, నారాయణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు జన్మించిన తరువాత ఇతని తండ్రి సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక జీవనం గడిపి, ఎక్కడెక్కడో తిరిగి చివరకు హంపిలో…

ఆంధ్రావాల్మీకి వావిలి కొలను.vaavilikolanu

వావిలికొలను. వావిలికొలను సుబ్బారావు 1863  జనవరి23న ప్రొద్దుటూరు లో జన్మించారు. తండ్రి రామచంద్రరావు. తల్లి కనకమ్మ. భార్య రంగనాయకమ్మ. నెల్లూరు శ్రీ కాంచనపల్లి శేషగిరి రావు గారిపుత్రిక శ్రీమతి రంగనాయకమ్మ.వీరికి ఒక కొడుకు పుట్టినా చిన్నతనం లోనే చనిపోయాడు .భార్య 1910లో పరమపదించారు . వావిలికొలను సుబ్బారావు కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారని కొందరు చెబుతున్నారు వీరి జన్మస్థలంలో కొంత వివాదం నెలకొంది. ఎఫ్ఫే వరకు చదివిన ఆయన కొంతకాలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేశారు. 25వ ఏటనే ‘కుమారాభ్యుదయం’ అన్న…

📚సాహితీ దిగ్గజం జానమద్ది 📒 janamaddi. నేడు వర్థంతి.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి తెలుగు భాష ఉన్నంతకాలం జీవించి ఉండే సాహితీమూర్తి సాహితీ కల్పవృక్షం, పండితుడు , అనువాదకుడు ,పద్య, కవితా కథకునిగా వందలాది రచనలు చేసిన జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు ఓ సాహితీ దిగ్గజం. సాహిత్యంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి తపస్విగా నిలిచారు. ఆదర్శ జీవితాన్ని గడిపి తెలుగు భాషను మాతృభాషగా కొనసాగిస్తూ సాహిత్య రంగంలో అమరుడైయ్యారు. సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొంది తన సుదీర్ఘ రచనాకాలంలో ఎందరో పాఠకుల్ని అభిమానులుగా చేసుకుని ప్రశంసలు, పలు సన్మానాలనూ అందుకున్న సాహితీమూర్తి.…

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి నేడు. Narasimha reddy.

తెల్ల దొరల పాలిట సింహస్వప్నమైన ఆంగ్లేయులపై దేశంలోనే తొలిసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేసి, వారి పాలిట సింహ స్వప్నమై రాయలసీమ ముద్దుబిడ్డగా, రేనాటి వీరుడిగా, సైరా నరసింహారెడ్డిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖ్యాతి పొందారు. శిస్తు వసూలులో తెల్లదొర పెత్తనంపై దండయాత్ర చేసి చివరికి ఉరికొయ్యకు వేలాడి స్వాతంత్య్రోదమానికి బీజం వేశారు. సైరా నారసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ.. అనే జానపద గేయం రాయలసీమ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపింది. దేశంలో తెల్లదొరల నిరంకుశ పాలనపై మొట్టమొదటి సారిగా తిరుగుబాటు…

ఆకాశవాణికి అర్ధవంతమైన సేవలందించిన సాహసి అనంతవాసి గుంటూరు రఘురాం – Raghuram

గుంటూరు రఘురాం అధ్యయనానికి ఆనవాలుగా ఉండే చూపు, బక్కపలుచని విగ్రహం, ఒద్దికైన వేగం, వినయంతో కూడిన మాట. సఫారీ డ్రస్సూ ఇదీ గుంటూరు రఘురాం గారు అనగానే గుర్తుకు వచ్చే మూర్తి చిత్రం! ఇంటిపేరు గుంటూరు అయినా వారి స్వస్థలం అనంతపురం జిల్లా పి.సిద్ధారాంపురం. అంతటి మారుమూల పల్లె వాసి పంజాబులోని బ్రాంహీ మహావిద్యాలయం నుంచి విద్యా వాచస్పతి డిగ్రీ మాత్రమే కాక పంజాబు విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతం, హిందీ భాషల్లో డిగ్రీ పొందడం విశేషం. మూడు…

సీమ రచయిత, సంపాదకులు, నటులు ఎమ్.ఆర్.చంద్ర వర్థంతి – 19 ఫిబ్రవరి

ఎమ్.ఆర్.చంద్ర సమకాలీన సమస్యలకు స్పందించిన రచయిత, నటుడు, సంపాదకుడుఎమ్.ఆర్. చంద్ర రాజకీయాల్లో రాటుదేలి, రాష్ట్రపతిగా రాణించిన నీలం సంజీవరెడ్డి ఆ పత్రికను ఆంధ్రాబ్లిట్జ్ అని కొనియాడారు. ఆయన చిత్రాన్ని చూస్తే ఎస్.వి.రంగారావో లేదా ప్రభాకరరెడ్డో గుర్తుకు వచ్చే ఠీవి, దర్పం కనబడుతుంది. ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ, “… మృత్తికలో అణువణువులోనూ అతని గొంతు గానం చేస్తూ ఉంటుంది. ప్రతివృక్షంలో ప్రతి పుష్పంలో, ప్రతిఫలంలో, ప్రతికలంలో, ఆయన స్వరాలు స్పందిస్తుంటాయి. పశుపక్షిగిరి నిర్జరులు ఆయన్ని పిలుస్తుంటాయి.…

యుద్ధ వీరుడు మహావీరచక్ర పురస్కార గ్రహీత చిత్తూరు వేణుగోపాల్ కు నేడు జగన్ చే సన్మానం సందర్భంగా…..

చిత్తూరు వేణుగోపాల్ గారు యుద్ధ వీరుడు మహావీరచక్ర పురస్కార గ్రహీత కు నేడు సన్మానం సందర్భంగా….. ఇండో-పాక్‌ యుద్ధం (1971)లో భారత్‌ విజయానికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఓ యుద్ద వీరునికి సన్మానం చేయడం ఆనందదాయకం.ఇండో-పాక్‌ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన యుద్ధవీరుడు, ఆంధ్రప్రదేశ్ వాసి కావడం గర్వకారణం. తిరుపతికి చెందిన చిత్తూరు వేణుగోపాల్‌కు అరుదైన గౌరవం నేడు తిరుపతి లోని ఆయన స్వగృహం లో అందించనున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం (18-2-2021) రోజు ఘనంగా సన్మానించనున్నారు.…