అనంతపురం జిల్లాలోవేరుశెనగ పంట- Groundnut in ananthapuram

అనంతపురం జిల్లాలో వ్యవసాయం విస్తారంగా వేరుశనగ పంట వలననే జరుగుతున్నది.2000-01లో జిల్లాలో వేరుశనగపంట 20, 12,894 ఎకరాలలో పెట్టబడింది. వేరుశనగ ఉత్పత్తిలో 2000-01లో అనంతపురం జిల్లాలో మొత్తం రాష్ట్ర ఉత్పత్తితో 42.41% వుంది. ఈ వేరుశనగ పంట విస్తీర్ణం 17,70,842 ఎకరాలు 2,74,815 టన్నుల పంట సరాసరి ఎకరాకు 0.16టన్నులు పండింది. కాని 2000-01 సంవత్సరంలో ఉత్పత్తి 908795 టన్నులకు తగ్గి సరాసరి ఎకరాకు 0.45 టన్ను లయింది. దీనివలన జిల్లాలో వ్యవసాయంపై నమ్మకంగా రైతులు ఆధారపడలేక…