Kanekal mandal map

       

Kanekal is a Mandal in Anantapur District of Andhra Pradesh State, India. Kanekal Mandal Head Quarters is Kanekal town . It belongs to Rayalaseema region .

Uravakonda City , Rayadurg City , Kalyandurg City , Bellary City are the nearby Cities to Kanekal.

Kanekal consist of 30 Villages and 18 Panchayats . Meenahalli is the smallest Village and Kanekal is the biggest Village . It is in the 490 m elevation(altitude) .

Hampi , Hospet (Hosapete) , Chitradurga , Puttaparthi , Lepakshi are the near by Important tourist destinations to see.

Demographics of Kanekal Mandal

Telugu is the Local Language here. Also People Speaks Urdu . Total population of Kanekal Mandal is 57,559 living in 11,099 Houses, Spread across total 30 villages and 18 panchayats . Males are 29,346 and Females are 28,213

కణేకల్ మండలంలో 36 పడకలతో ఒక ఆసుపత్రి వుంది. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఈ మండలం లోనే వుంది. నలుగురు డాక్టర్లు వున్నారు. అయిన ప్పటికీ 5కి.మీ. కన్నా ఎక్కువ దూరంలోవున్న గ్రామాలకు వైద్య సౌకర్యం లభించడం లేదు. సంచార వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాలి. నెలకోసారి హెల్త్ క్యాంపులు ప్రధాన గ్రామాల్లో ఏర్పాటు చేయాలి.
          గంగాలపురం గ్రామం ప్రభుత్వం గుర్తించిన సమస్యాత్మక గ్రామం. ఈ గ్రామంలో బోరుబావులద్వారా త్రాగునీరు సరఫరాచేస్తున్నారు.         ఈ మండలంలో అక్షరాస్యత 47% (జిల్లాది 56%) జిల్లాలో అతితక్కువ అక్షరాస్యత వున్న5 మండలాలల్లో (బొమ్మనహాల్-41, గుమ్మగట్ట- 43, డి. హీరేహాల్-43, బ్రహ్మసముద్రం-45,కణేకల్-47) ఈ మండలం ఒకటి. డ్రాపౌట్లు 986 మంది – బాలికలు- 446 జిల్లాలోని డ్రాపౌట్లు అధికంగా గల 10 మండలాల్లో కణేకల్లు ఎనిమిదవది.           13 గ్రామాలకు ఉన్నత పాఠశాల 5కి. మీ. పరిధిలోపల అందుబాటులో లేదు. మహిళల్లోఅక్షరాస్యత – 34% వుంది. ఒక జూనియర్ కాలేజ్ మాత్రం ఉంది. బి.సి. బాలికలకు, యస్.సిబాలురకు హాస్టల్ వసతి లేదు          425.2 చ.కి.మీ. గల మండలం జనాభా 57,599 ఉంది. జనసాంద్రత 135 (జిల్లా190) లింగనిష్పత్తి 961(జిల్లా 958). దళితులు – 15% ఉన్నారు. గిరిజనులు లేరు.
            7.7% అడవుల విస్తీర్ణముతో 49% మొత్తం సాగువిస్తీర్ణంతో వున్నమండలం. తక్కినదంతాబీడుభూములే. కాలువల కింద సాగు విస్తీర్ణం – 3393 హె|లు. 12321 కుటుంబాల్లో 43.50%నిరు పేదల కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 50% మందికి ఉపాధి కరువు.           మండలంలో 500 కంబళ్ళు నేసే మగ్గాలు ఉన్నాయి. ప్రక్కనే రాయదుర్గంలో అభివృద్ధిచెందిన గార్మెంట్స్ ఈ మండలంలో అభివృద్ధి కాకపోవడం ఆశ్చర్యకరం.       సగటు వర్షం 458మి.మీ. (జిల్లా 552 మి.మీ) అతి తక్కువ కురిసే 10 మండలాల్లో ఎనిమిదవది కణేకల్లు మండలం. ఈ మండలం మీదుగా వేదవతి (హగరి) ప్రవహిస్తున్నది.

Banks in Kanekal

Andhra Bank, Kanekal ( Ifsc Code : ANDB0000802 , micrCode: 515011583)
Andhra Pragathi Grameena Bank, Kanekal ( Ifsc Code : APGB0001080 , micrCode: 515703562)
State Bank Of India, Kanekal ( Ifsc Code : SBIN0002738 , micrCode: 515002044)

Colleges in Kanekal

Govt Junior College Kanekal
Apsw Resi Jr College For Boys Kanekal

Panchamukhi Degree College
Address : H.no.8–449; Kanekal Cross; Kanekal (m); Anantapur Dist.

Sonia Gandhi Degree College
Address : D.no.2/141&2/142; Main Rd; Kanekal (v&m); Anantapur Dist.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s