డి.హీరేహాల్ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి.

డి.హీరేహాల్ మండలం
 1. మలపనగుడి
 2. హెచ్.సిద్దాపురం
 3. ఓబులాపురం
 4. డి.హిరేహాల్
 5. లక్ష్మిపురం
 6. మడేనహళ్లి
 7. లింగమనహళ్లి
 8. జాజరకల్
 9. హిర్దేహళ్
 10. పూలకుర్తి
 11. నాగలాపురం
 12. సోమలాపురం
 13. కాదలూరు
 14. దొడగట్ట
 15. కడలూరు
 16. హులికల్లు
 17. మురడి

D.Hirehal is a large village located in D.Hirehal Mandal of Anantapur district, Andhra Pradesh with total 1771 families residing. The D.Hirehal village has population of 8996 of which 4567 are males while 4429 are females as per Population Census 2011.

In D.Hirehal village population of children with age 0-6 is 1187 which makes up 13.19 % of total population of village. Average Sex Ratio of D.Hirehal village is 970 which is lower than Andhra Pradesh state average of 993. Child Sex Ratio for the D.Hirehal as per census is 893, lower than Andhra Pradesh average of 939.

D.Hirehal village has lower literacy rate compared to Andhra Pradesh. In 2011, literacy rate of D.Hirehal village was 59.51 % compared to 67.02 % of Andhra Pradesh. In D.Hirehal Male literacy stands at 67.84 % while female literacy rate was 51.02 %.

Source:Indiagrowing.com

According to 2011 census, Total D.hirehal population is 46,613 people are living in this Mandal, of which 23,598 are male and 23,015 are female. Expected Population of D.hirehal Mandal in 2019/2020 is between 45,215 and 57,334. Literate people are 21,728 out of 12,861 are male and 8,867 are female. Total workers are 24,078 depends on multi skills out of which 13,828 are men and 10,250 are women. Total 5,994 Cultivators are depended on agriculture farming out of 4,088 are cultivated by men and 1,906 are women. 9,723 people works in agricultural land as a labour in D.hirehal, men are 4,791 and 4,932 are women.

Source: Indiagrowing.com

డి.హీరేహాల్ లో శ్రీ నీలకంఠేస్వర స్వామి వారి రథోత్సవం సందర్భంగా

Neelakanteswara temple

        మురడి అంజన్న ఆలయ చరిత్ర ప్రకారం 15వ శతాబ్దాంలోని అప్పటి శ్రీకృష్ణదేవరాయలు గురువు వ్యాసరాయలు ఆంజనేయ స్వామికి మహా భక్తుడు. దేవరాయ లును కుహూ అనే గండం నుంచి తొలగించేందుకు దక్షిణ భారతదేశంలో 732 ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించారని తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాలో  మురడి, నేమకల్లు, కసాపురం ఆంజనేయస్వామి ఆలయాలను మూడు ప్రాంతాల్లో ఒకే రోజు, ఒకే నక్షత్రంలో ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది.      మురడిలో వెలసిన స్వామివారు 8 అడుగుల ఎత్తులో ఉండటంతో మురడి ఆంజన్నగా పేర్కొంటున్నట్లు ఆలయ పెద్దలు చెబుతున్నారు. ఆఆలయంలో సీత సమేత కోదండరామస్వామి, వినాయక స్వామి విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. 

              మండలంలో మరో ప్రసిద్ధిగాంచిన గవి సిద్దేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. సరిహద్దు దేవుడిగా పిలువబడే గవిసిద్దేశ్వర స్వామి ఆలయం సరిహద్దు ప్రాంతంలో హెచ్ సిద్దాపురంగ్రామంలో ఇనుపకొండల మధ్య వెలిశారు. ఇక్కడ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే గవిసిద్ధేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు.

 ఈ ఆలయంలో 101 లింగాలు, 7పడగలనాగులను దర్శించుకుంటే దోషాలు తొలగి శుభాలు కలుగు తాయని భక్తుల నమ్మకం. ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో కాలినడకన సొంత వాహనంలో వెళ్తుంటారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s