తుంగభద్ర ఎగువకాలువ
         25 లక్షల ఎకరాల వర్షాధార సాగుభూమి ఉన్న ఈ జిల్లాలో ఒక లక్షా నలభైవేల ఎకరాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందించడానికి రూపొందించారు.         ఏవిధంగా అయితే కోస్తా ప్రాంతంలో నీటి వనరులు కల్పించి కరువులను పారదోలినారో, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి వనరులను కల్పించి కరువులను పారదోలాలని బ్రిటిష్ వారు ఆలోచించారు. ఆ రోజుల్లో అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలోని ఆలూరు, పత్తికొండ ప్రాంతాలు బళ్లారి జిల్లాలో వుండేవి. అవన్నీ తీవ్రమైన దుర్భిక్ష ప్రాంతాలే. అనంతపురం, కడప జిల్లాలలో ప్రవహించే పెన్నా బేసిన్లో నీళ్ళు లేవు. కనుక పెన్నా బేసిన్ కు నీరు మళ్లించాలని మద్రాసు ప్రభుత్వం 1901లో సర్ కాలిన్ సి. స్కాట్ అధ్యక్షతన ఇరిగేషన్ కమిషన్ నియమించింది. ఈకమిషన్ మల్లేశ్వరం వద్ద తుంగభద్రనది మీదుగా ఒక పెద్ద ఆనకట్ట కట్టి కృష్ణా, పెన్నా బేసిన్లు కలపాలని, సమగ్రమైన కాలువల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. దీనిమీద కల్నల్ కాలిన్ మెకంజీ 300 టిఎంసిల సామర్థ్యంతో మల్లేశ్వరం వద్ద,60టిఎంసిల సామర్థ్యంతో గండికోట(పెన్నానది) వద్ద రిజర్వా యర్లు నిర్మించాలని పథకం రూపొందించాడు.             1905-06లో కర్నూలు జిల్లాలోని సిద్దేశ్వరం వద్ద ఒక ఆనకట్ట (కృష్ణా నదిమీద) నిర్మించాలని కూడా మెకంజీ ప్రతిపాదించాడు. ఇప్పుడు సీడెడ్ జిల్లాలు (రాయలసీమ, బళ్లారి) నిజాం ఆధీనంలో వున్నందున 28.02.1845లో ప్రిన్స్ ఆఫ్ బేరార్ ఎడమగట్టు వైపున, మద్రాసు ప్రభుత్వం తరపున సర్ ఆర్థర్ హాప్ కుడిగుట్టు వైపున శంకుస్థాపన చేశారు. అనేక సామాజిక, రాజకీయ, సాంకేతిక కారణాలవల్ల పథకం ముందుకు సాగలేదు. స్వాతంత్రం వచ్చిన తరువాత మైసూరు, మదరాసు రాష్ట్ర ప్రభుత్వాలఉమ్మడి ప్రాజెక్టుగా కొనసాగిన తుంగభద్ర ప్రాజెక్టు 1969కిగానీ పూర్తికాలేదు. 230 టిఎంసిల సామర్థ్యానికి కుదించిన ప్రాజెక్టు ద్వారా తుంగభద్ర ఎడమ కాలువద్వారా కర్నాటక రాష్ట్రంలో10కిలోమీటర్ల పొడవు సాగే కాలువతో 17.5 టిఎంసిలు కర్నాటకకు, 32.50 టిఎంసిలుఆంధ్రరాష్ట్రానికి కేటాయించారు. 

32.50టిఎంసిలకు గానూ అనంతపురం జిల్లాలకు నికరంగాకేటాయింపులు 21.40టిఎంసీలు మాత్రమే. మిగతా నీరు  కడప, కర్నూలు జిల్లాలకు అయితే రిజార్వాయరు పూడికవల్ల కేటాయింపుల నీరు రావడంలేదు.https://te.m.wikipedia.org/wiki/

పి.ఎ.బి.ఆర్ (పెన్న అహోబిలం బాలెన్సింగ్ రిజర్వాయర్)
దీనిని పెన్నానదిమీద కొర్రకోడు వద్ద 11 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించారు. దీనికి ప్రత్యేక నీటి కేటాయింపులు లేవు. హెచ్ఎల్ సి నీటిని దీనిలో నిల్వచేసి వాడుతారు. తుంగభద్ర డ్యాము ద్వారా కెసి కెనాల్ కు కేటాయింపులున్న 10టిఎంసిలు దీనికి కేటాయించారు. వాస్తవానికి అవి రావడం లేదు.
PABR Dam
Penna Ahobilam Balancing Reservoir (PABR)is an irrigation project located across Penner River in Anantapur district of Andhra Pradesh state in India. Anantapur city gets its drinkingwater from the PABR. The reservoir with live storage capacity of 305 million cubic metres is mainly fed by Tungabhdra high level canal originating from the Tungabhdra Dam to the extent of 10 Tmcft water. A 20 MW hydro electric power station is also constructed at the dam site. After the death of eminent irrigation engineer K. Sriramakrishnaiah in the year 2002, the Penna Ahobilam balancing reservoir is renamed in memory of him as sriramakrishnaiah dam

భైరవాని తిప్ప ప్రాజెక్టు
జిల్లాలో ఎగువ కాలువ తర్వాత రెండవ నికర జలాల కేటాయింపులు ఉన్న ప్రాజెక్టు ఇది.గుమ్మగట్ట మండలంలో వేదవతి (హగరినది కృష్ణాకు ఉపనది) నది మీద ఈ ప్రాజెక్టును 1961లోనిర్మించారు. దీనికి 4.90 టిఎంసిల నికర జలాల కేటాయింపులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు క్రింద12,880ఎకరాల భూమి ఉంది. కానీ ఈ ప్రాజెక్టుకు 1962 నుండి ఒక్కసారి తప్ప ఎప్పుడూ నీరువచ్చిన పాపానపోలేదు. దీనికి హంద్రీనీవా ద్వారా నీరు నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికిడి.పి.ఆర్ కూడా నిర్మించారు.

The Bhairavanithippa project was constructed across Pedda hagari (Vedavathi) river at Bhairavanithippa (V) in Gummagatta (M) in the year 1961 at an estimated cost of Rs.1,43,75,000/- The hagari river which is a tributary of Tungabhadra river takes its origin in the Baba budamagiri range hills of the western ghats in Karnataka state and flows in the territory for a length of 138 miles and enters into Andhra Pradesh state. This project is located at 1.50 km below Andhra Pradesh border.

The Karnataka state Government constructed a dam called Vani vilas sagar project at about 68 miles upstream of B T Project with a storage capacity of 850 M cum(30.025 TMC). The B T Project was designed taking in to consideration of yield from catchment area of 14,386 sq kms located in between vani vilas sagar project and B T Project. The river hagari runs for another 170 kms below the project and joins the Tungabhadra river at Siriguppa village in Karnataka State.

The B T Project was designed to irrigate 12,000 acres (4856 Ha) through two canals located on either side of reservoir. The left flank main canal (LFMC) is designed for a discharging capacity of 5.125 cumecs (181 cusecs) and the canal runs 25 kms length to serve an ayacut of 8240 acres (3334 Ha) through 22 sluices and feeds three tanks namely 1. K V Tank 2. Kalugodu tank 3 Basetty tank. The right flank main canal (RFMC) is designed for a discharging capacity of 2.35 cumecs (83 cusecs) and the canal runs for a length of 13.80 kms to serve an ayacut of 3760 acres(1522 ha) spread over in 14 villages in Brahmasamudram mandal through 16 sluices and 8 direct pipes having an ayacut less than 40 ha under each of them.

The modernization of Bhairavanithippa project was proposed with financial assistance of Japan International Co Operatiion Agency (JICA) Phase II Programme to take necessary steps for improving the canals and distributory system by doing lining and restoration. The estimate for the above work was technically sanctioned by the Engineeer-in Chief, medium Irrigation, Hyderabad vide CE(I) No 02/2011-12 dated 02-05-2011 for Rs 1482.47 lakhs. Tenders were invited and C O T was also approved in favour of M/S H.E.S infra Pvt. Ltd., Hyderabad who has quoted at 2.79% excess over the ECV of Rs 13,80,69,527/- and TCV of Rs 14,19,21,666/- . The agreement was concluded on 16-02-2012, vide agt. No 24 SEA/2011-12.

Approximately 60% of work is completed and now the work is in 3rd extention of time and is scheduled to be completed by December 2015.
ఎం.వి.ఆర్ ప్రాజెక్టు 
ఎగువకాలువ స్టేజీలో భాగంగా పెన్నానది మీద 5.17 టిఎంసిల సామర్థ్యంతో దీనినినిర్మించారు. సుబ్బరాయసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు. హెచ్ఎల్ సి స్టేజీలో భాగంగా  42టిఎంసిల సార్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ ఇది.
ముచ్చుకోట బ్యాలెన్సింగ్ రిజర్వాయరు.
హెచ్ఎ సి స్టేజీలో భాగంగానే , 65 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన మరొక బ్యాలెన్సింగ్రిజర్వాయరు ఇది.

2018 లో మొదటి సారి గేేట్లు ఎత్తిన దృశ్యం
యోగివేమన ప్రాజెక్టు
ముదిగుబ్బ మండలంలో అడవి బ్రాహ్మణపల్లి దగ్గర మద్దిలేరు నదిపై 0.600టిఎంసిలసామర్థ్యంతో 12,880ఎకరాల సాగుకోసం దీనిని నిర్మించారు. 2001లో పూర్తయినప్పటి నుండి ఒక్క సంవత్సరం కూడా ఈ ప్రాజెక్టుకు నీరు రాలేదు. ఇది కేవలం చేపల పెంపకానికి మాత్రమే పనికి వస్తుందని స్థానికులు అభిప్రాయ పడు తున్నారు.
పెన్నా – కుముద్వతి ప్రాజెక్టు :
హిందూపురం ప్రాంతంలో హిందూపురం, పరిగి మండలాల్లో ఆరు వేల ఎకరాలకు సాగునీటినిఅందించే లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టారు. పెన్నానదిలో దాని ఉపనది అయిన కుముద్వతి నదికలిసే చోటున 7 చెరువుల ద్వారా 6126 ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పించడానికి1948-56లో నిర్మించిన ప్రాజెక్టు ఇది. ఇది కూడా చారిత్రక కట్టడంగానే మిగిలిపోయింది.
అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు:
రామగిరి మండలంలో పెన్నానది మీద పేరూరు వద్ద 1956లో 10,048 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడానికి 1,574 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు ఇది. ఎనిమిది మండలాలకు ప్రయోజనం చేకూర్చగలిగే ఈ ప్రాజెక్టుకు ఒక్కసారి మాత్రమే నీరు వచ్చినట్లు రైతులు జ్ఞాపకం చేసుకుంటారు. హంద్రీనీవా ద్వారా నీటిని ఈ ప్రాజెక్టుకు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.
చెన్ననారాయణస్వామి గుడి ప్రాజెక్టు (సి.జి.ఆర్. ప్రాజెక్టు):తనకల్లు మండలంలో పాపాఘ్ని నదిమీద 1960లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 900 ఎకరాలకు నీరు అందాలి. అయితే ఇది కూడా చారిత్రక కట్టడమే.
పెండేకళ్లు, చాగళ్లు రిజర్వాయరు :
పెన్నానదిపై 1,50టిఎంసిల సామర్థ్యంతో పెండేకల్లు రిజర్వాయరు నిర్మాణం జరిగింది.ఈ ప్రాజెక్టుకు నీరు చేరింది లేదు. ఎంపిఆర్ ద్వారా నీటిని విడుదల చేయాలని చూసినా విడుదలచేయలేదు. పెండేకల్లు బ్యాలెన్సింగు రిజార్వయరును పిఎబిఆర్ రెండో దశ కింద చేపట్టారు.దీనికి నీరు ఇచ్చే పరిస్థితి లేదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s