రాయలసీమ లో 4 జిల్లాలు,52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.8పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.
అనంతపురం జిల్లా లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటి వివరాలు.
అనంతపురం
ఉరవకొండ
కళ్యాణదుర్గం
గుంతకల్లు
తాడిపత్రి
రాయదుర్గం
శింగనమల
కదిరి
ధర్మవరం
పుట్టపర్తి
పెనుకొండ
మడకశిర
రాప్తాడు
హిందూపురం
కర్నూలు జిల్లా లో14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.వాటి వివరాలు.
ఆళ్ళగడ్డ
శ్రీశైలం
నందికొట్కూరు
కర్నూలు
పాణ్యం
నంద్యాల
బనగానపల్లె
డోన్
పత్తికొండ
కోడుమూరు
ఎమ్మిగనూరు
మంత్రాలయం
ఆదోని
ఆలూరు
కడపజిల్లా లో 10అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.వాటి వివరాలు.
బద్వేలు
రాజంపేట
కడప
కోడూరు
రాయచోటి
పులివెందుల
కమలాపురం
జమ్మలమడుగు
ప్రొద్దుటూరు
మైదుకూరు
చిత్తూరు జిల్లా లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.వాటి వివరాలు.
తంబళ్ళపల్లె
పీలేరు
మదనపల్లె
పుంగనూరు
చంద్రగిరి
తిరుపతి
శ్రీకాళహస్తి
సత్యవేడు
నగరి
గంగాధరనెల్లూరు
చిత్తూరు
పూతలపట్టు
పలమనేరు
కుప్పం.
పార్లమెంట్ నియోజకవర్గాలు
అనంతపురం
హిందూపురం
కర్నూలు
నంద్యాల
కడప
రాజంపేట
చిత్తూరు
తిరుపతి