రాయలసీమకు ప్రత్యేకమైన పండుగలు , పబ్బాలూ , ఆచార వ్యవహారాలు కూడా తక్కువగానే ఉన్నాయి . కోస్తా జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో బాగా ప్రచారంలో
ఉన్న అట్ల తద్దె , తెలంగాణా అంతటా వైభవంగా ఆచరించే బోనాల పండుగ రాయలసీమలో లేవు . తెలంగాణా చరిత్రలో జానపద , జీవితంతో ముడిపడి ఉన్న సమ్మక్క – సారక్క జాతరను గురించి ఇటీవలి కాలం వరకూ రాయలసీమలో తెలియదు. ప్రసార మాధ్యమాల కృషివల్లనే ఆ జాతర వెనక ఉన్న చారిత్రక – జానపద నేపథ్యం రాయలసీమ వాసులకు తెలిసింది . అలాగే రాయలసీమలో బహుళ ప్రచారం ఉన్న గంగమ్మ జాతరలకు కోస్తా , తెలంగాణాలలో అంత ప్రచారం లేదు.రాయలసీమ వాసుల సంస్కృతి ని ప్రతిబింబించేది గంగమ్మ జాతర ఒక్కటే.


(రాయలసీమ ఆధునిక సాహిత్యం_వల్లంపాటి, నుండి)
(సేకరణ:పిళ్లా కుమారస్వామి,9490122229)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s